రష్యా దురాగతం: ఉక్రెయిన్ రైల్ స్టేషన్‌పై దాడి, 22 మంది మృతి, 50 మందికి గాయాలు
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ రైల్వేస్టేషన్‌పై రష్యా రాకెట్ దాడి చేసింది. దీంతో 22 మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీడియాకు తెలియజేశారు. తమ దేశం మాస్కో, సోవియట్ యూనియన్ ఆధిపత్యం నుంచి స్వాతంత్ర్యం దినోత్సవం అని గుర్తుచేశారు. సరిగ్గా ఆ రోజు దాడి చేయడాన్ని ఖండించారు.
రెండో ప్రపంచ యుద్దం తర్వాత యూరప్‌లో పరిస్థితిని గురించి వివరించారు. రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడి చేశాయని.. 6 నెలల వ్యవధిలోనే మళ్లీ తెగబడ్డాయని గుర్తుచేశారు. యూన్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రిమిత ప్రాంతంలో చాప్లిన్ అనే టౌన్‌లో రాకెట్లు వేశారని తెలిపారు. దీంతో నాలుగు నాలుగు క్యారేజీలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు.

రాకెట్ లాంచర్లతో దాడి చేయడంతో 22 మంది చనిపోయారని తెలిపారు. దీనికి రష్యా నైతిక బాధ్యత వహించాలని కోరారు. తమ భూమి నుంచి ఆక్రమణదారులను తరిమివేస్తాం అని తెలిపారు. ఈ దాడి గురించి ఇప్పటివరకు రష్యా రక్షణశాఖ స్పందించలేదు.
ఆగస్ట్ 24వ తేదీ ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం.. కానీ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వేడుకలను రద్దు చేశారు. కానీ కొందరు జాతీయ జెండా రంగులో డ్రెస్ వేసుకొని.. ఆ షర్టులకు ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications