పాప్యువా న్యూగినియాలో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక

కోకోపో: న్యూగినియాలో మంగళవారం నాడు 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇది పాప్యువా న్యూగినియాలోని కోకోపోకు దక్షిణ ప్రాంతంలో 139 కిలోమీటర్ల దూరంలో వచ్చింది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

దీని భూకంప కేంద్రం పరిధి 10 కిలోమీటర్ల మేర ఉందని చెప్పింది. దీనిని ప్రాథమికంగా 5.6 డిగ్రీల దక్షిణ రేఖాంశం, 152.1 డిగ్రీల తూర్పు రేఖాంశం పరిధిలో గుర్తించారు.

7.5-magnitude quake hits Papua New Guinea: USGS

ఇప్పుడు వచ్చిన భూకంపం గత వారం వచ్చిన ప్రాంతంలోనే ఉంది. మరోవైపు, ప్రమాదకర సునామీ తరంగాలు వచ్చే అవకాశముందని, ఎపిక్ సెంటర్‌కు 300 కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రమాదకర సునామీ తరంగాలకు అవకాశముందని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+