వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: వామ్మో దూసుకొస్తున్న ఇసుక.. షాకింగ్ వీడియో..

|
Google Oneindia TeluguNews

ఒక్కోసారి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు చూస్తుంటే భయం వేస్తుంది. అది తుఫాన్ కావొచ్చు, సుడిగాలి కావొచ్చు, అడవిలో మంటలు కావొచ్చు, అగ్నిపర్వత విస్ఫోటనాలు కావొచ్చు. వీటి వల్ల ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టమూ జరుగుతుంది. వీటితో పాటు ఇసుక తుఫాన్ కూడా భయంకరంగా ఉంటుంది. దీని వల్ల కూడా నష్టాలు ఉంటాయి.

జూలై 20న

జూలై 20న

తాగాజా చైనాలో ఇసుక తుఫాన్ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చైనాలోని కింగ్‌హై ప్రావిన్స్‌లోని హైక్సీ మంగోల్, టిబెటన్ అటానమస్ ప్రిఫెక్చర్‌లో జూలై 20, 2022న పెద్ద ఇసుక తుఫాను సంభవించింది. ఈ ప్రాంతంలోని నగరాలు, గ్రామాలను ఇసుక కమ్మేసింది. ఎటు చూసినా ఇసుకే కనబడుతుంది.

గంటకు 53 కి.మీ

గంటకు 53 కి.మీ

గంటకు 53 కిమీ (33 మైళ్లు) వేగంతో గాలులు వీయడంతో ఇసుక దూసుకొస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇసుక తుఫాను మొత్తం నాలుగు గంటలపాటు కొనసాగిందని స్థానిక వార్త సంస్థలు తెలిపాయి.ఈ తుఫాను వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని అక్కడి అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం గురించి సమాచారం తెలియాల్సి ఉంది.

అధిక ఉష్ణోగ్రతలు..

దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ నుంచి వచ్చిన రెండవ నివేదిక ప్రకారం ఇసుక తుఫాను ఎత్తులో వచ్చింది. దీంతో కొన్ని క్వింగ్హై ప్రావిన్స్ పట్టణాలు కనిపించలేదు. ఈ సంవత్సరం, యూరప్‌లో కూడా అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పోర్చుగల్, స్పెయిన్ మరియు ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో పొడి పరిస్థితులు హీట్ వేవ్‌తో తీవ్రమయ్యాయి.

English summary
a large sandstorm on July 20, 2022, casting a shadow over the region's cities and villages in china
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X