Viral Video: భారీ అలకు బోల్తా పడిన ఓడ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
సముద్రంలో భారీ అలకు ఓ ఓడ బోల్తా పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సముద్రంలో ప్రయాణమంటే భయమే ఎందుకంటే సముద్రంలో ఎప్పుడు తుఫాన్ వస్తుందో ఎవరికి తెలియదు. ముఖ్యంగా సముద్రంలో వచ్చే అలాలను మనం ఊహించలేం. తాజాగా సముద్రంలో ఓ పడవ భారీ అలకు బోల్తా పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూఎస్‌లోని పసిఫిక్ తీరంలో భారీ అలకు పడవ బోల్తా పడిన వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఓ పెద్ద కెరటం పడవను బోల్తా పడింది. కోస్ట్‌గార్డు ఓ వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో ఉందని బీబీసీ నివేదించింది.
ఒక రెస్క్యూ చేసే వ్యక్తి పడవను చేరుకోవడానికి ప్రయత్నించడం వీడియోలో కనిపించింది. అతను వించ్ కేబుల్‌ను ఉపయోగించి నీటిలోకి దూకిననట్లు ది ఇండిపెండెంట్ నివేదించింది. అయితే అతను పడవను సమీపించగానే భారీ అలకు ఓడను బోల్తా కొట్టింది. దీంతో అందులో ఉన్న వారు నీటిలో పడిపోయారు. రెస్క్యూ స్విమ్మర్ బలమైన అలలతో పోరాడుతూ నీటిలో మునిగిన వారిని సక్షించే ప్రయత్నం చేశారు.

ఈ వీడియోను హెలికాప్టర్ నుంచి చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. USCG పసిఫిక్ నార్త్‌వెస్ట్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. " సమయానికి చేరుకోవడం గురించి మాట్లాడండి! కొలంబియా నది ముఖద్వారం వద్ద శిక్షణా మిషన్ నిర్వహిస్తున్నప్పుడు, 2 కోస్ట్ గార్డ్ ఎయిర్‌క్రూలు మాస్టర్ ఆఫ్ ది పి/సి శాండ్‌పైపర్ నుండి #మేడే ప్రసారాన్ని అందుకున్నారు" అని క్యాప్షన్ రాసుకొచ్చింది.
(2/4)…who launched motor life boats from STA Cape Disappointment, the air crews arrived on scene to find the vessel floundering in the surf! The surf made rescue by boat dangerous, so the aircrew decided to lower the rescue swimmer and have the owner enter the water for rescue… pic.twitter.com/z92WvzpTG9
— USCGPacificNorthwest (@USCGPacificNW) February 3, 2023
"STA కేప్ డిసప్పాయింట్‌మెంట్ నుంచి చిమోటారు లైఫ్ బోట్‌లను ప్రారంభించారు. అయితే సెక్టార్ కొలంబియా నది వద్ద భారీగా అలాలు రావడంతో వాచ్‌స్టాండర్‌లకు సమాచారం ఇంచ్చారు. ఎయిర్‌క్రూలు సర్ఫ్‌లో తడబడుతున్న ఓడను గుర్తించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎయిర్‌క్రూ రెస్క్యూ స్విమ్మర్‌ను కిందకు దించారు"అని పేర్కొంది. ఈ ఘటన BBC ప్రకారం తీరం నుంచి ఆరు మైళ్ల (10కిమీ) దూరంలో వాయువ్యంలో కొలంబియా నది ముఖద్వారం వద్ద జరిగింది.
-
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
ఈ చేపల్లో తేడాగా ఉన్నది ఏదో కనిపెట్టగలరా..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications