ట్విస్ట్: మోడీని ప్రశంసించిన చైనా మీడియా
సిక్కిం విషయంలో భారత్‌పై అవాకులు చవాకులు పేలుతూ రాతలు రాస్తున్న చైనా మీడియా అనుహ్యంగా భారత ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించింది.
బీజింగ్: సిక్కిం విషయంలో భారత్‌పై అవాకులు చవాకులు పేలుతూ రాతలు రాస్తున్న చైనా మీడియా అనుహ్యంగా భారత ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించింది.
భారత్‌లో తీసుకొచ్చిన జిఎస్‌టి పన్ను విధానం చారిత్రాత్మకమని కితాబునిచ్చింది. ఈ ఘటనత ప్రధాని నరేంద్రమోడీకే దక్కుతోందంటూ వ్యాఖ్యానించింది.

అతి తక్కువ ఖర్చుతో కూడిన తయారీరంగం మెల్లగా చైనా నుండి వెళ్ళిపోతోంది. ఇప్పుడు భారత్‌కు క్లిష్టతరంగా మారనుంది. త్వరలో ప్రపంచమార్కెట్‌లో చైనాను భారత్ భర్తీ చేయగలదు అంటూ వార్తాసంస్థ గ్లోబల్ టైమ్స్ కథనాన్ని వెలువరించింది.
భారత్-చైనాకు సరిహద్దుగా ఉన్న సిక్కిం ప్రాంతం విషయంలో చైనా ప్రతిరోజూ భారత్‌కూ వ్యతిరేకంగా రెచ్చగొట్టే కథనాలు వెలువరిస్తోంది. అయితే ఆకస్మాత్తుగా గ్లోబల్ టైమ్స్ ఈ కథనం వెలువరించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
భారత్ మౌళిక వసతుల లేమి ఉంటుందని విధానాల అమల్లో ఆయా రాష్ట్రాల మధ్య ఇబ్బందులు ఎదురౌతూనే ఉంటాయని ఇదే భారత్‌కు కొంత వెనుకకులాగే అంశమని గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది.
అయితే ఈ సమస్యను కూడ ప్రస్తుతం భారత్ అధిగమిస్తోంందని కొత్త పన్ను భారత్ మేక్ వన్ ఇండియా కార్యక్రమానికి ఊపునిస్తోంది.
ఆయా రాష్ట్రాల మధ్య వైరుధ్యాలను ఈ కొత్త నిర్ణయం రూపుమాపుతోంది.కేంద్ర, రాష్ట్ర పన్నులను ఏకం చేస్తోంది. దీంతో కామన్ నేషన్ మార్కెట్ ఏర్పడుతోంది. దీంతో మౌలిక రంగంలో పోటీని కూడ అధిగమించనుంది. ప్రధాని మోడీ మేక్ ఇండియా కార్యక్రమం ప్రపంచమార్కెట్‌ను ఆకర్షించేందుకు మంచి చర్య అంటూ చైనా మీడియా వెల్లడించింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications