బెలూచిస్తాన్‌లో ఉగ్రదాడి: చర్చిలో కాల్పులు, 5గురు మృతి
క్వెట్టా: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బెలూచిస్తాన్‌లోని క్వెట్టా ప్రాంతంలోని కేథలిక్ చర్చిలోకి ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో నలుగురు నుంచి ఐదుగురు మృతి చెందారు. మరో ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి. పోలీసులు చర్చి ప్రాంగణం చుట్టు భద్రతను కట్టుదిట్టం చేశారు.

క్రిస్మస్ ఫెస్ట్ రానున్న నేపథ్యంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications