ఘోరం: కుమార్తెను మైక్రోఒవెన్‌లో పెట్టి చంపిన తల్లి
కాలిఫోర్నియా: కన్నతల్లి అనే విషయాన్ని ఆ మహిళ మర్చిపోయి తనలోని క్రూరత్వాన్ని ప్రదర్శించింది. కన్న కూతురనే కనికరం లేకుండా.. ఏడాది చిన్నారిని మైక్రోవేవ్ ఒవెన్‌లో పెట్టి అత్యంత దారుణంగా చంపేసింది ఆ తల్లి.
కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో 2011లో జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన న్యాయస్థానం కన్నతల్లిని దోషిగా తేల్చి.. జీవిత ఖైదు విధించింది. కేసు వివరాల్లోకి వెళితే.. కా యాంగ్(34) అనే యువతి తన కుమార్తెను ఐదు నిమిషాలు ఓవెన్‌లో ఉంచింది.

రేడియేషన్ వేడి కారణంగా చిన్నారి అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. యాంగ్‌కు మూర్ఛ వ్యాధి ఉందని.. ఏం చేస్తుందో తెలియకుండానే తన ఏడాది పాపను మైక్రోవేవ్ ఒవెన్‌లో ఉంచిందని ఆమె తరఫు న్యాయవాది చెప్పడాన్ని ప్రాసిక్యూటర్ తోసిపుచ్చారు.
నిర్మాణ సంస్థ పనులకు ఆటంకం కలిగిస్తోందని పాపపై యాంగ్ కోపంగా ఉందని.. ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగానే చిన్నారిని చంపిందని స్పష్టం చేశారు. కాగా, ఆమెకు మరో ముగ్గురు సంతానం కూడా ఉన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications