వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో భారతీయులపై మరో దాడి, భారతీయుడి స్టోర్ కు నిప్పు పెట్టి ఇలా....

అమెరికాలో మరో జాత్యంహకార దాడి చోటు చేసుకొంది. అమెరికాలో మొన్న భారతీయులపై జరిగితే ఫ్లోరిడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల ఫ్లోర్ పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్:అమెరికాలో మరో జాత్యంహకార దాడి చోటు చేసుకొంది. అమెరికాలో మొన్న భారతీయులపై జరిగితే ఫ్లోరిడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల ఫ్లోర్ పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు.

అమెరికాలో అమెరికేతరులపై రోజులకు దాడి చేసుకొంటుంది. అయితే ప్రత్యేకించి ఇతర దేశాలకు చెందినవారు అమెరికాలో నివాసం ఉంటున్న ప్రాంతాలపై దాడులు జరుగుతున్నాయి. వలస వాదులను లక్ష్యంగా చేసుకొని ఈ ఘటనలు సాగుతున్నాయి.

Florida: Man tries to burn store run by Indian-Americans, mistakes them for Arabs

ఫోరిడాలోని భారతీయ సంతతికి చెందిన ప్లోర్ పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. అయితే ఆ స్టోర్ భారత సంతతి పౌరులదని తనకు తెలియదని అరబ్ దేశానికి చెందిన ముస్లింలదని అనుకొన్నానని చెప్పినట్లు తెలుస్తోంది.

అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలను అడ్డుకొనేందుకుగాను చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుండి చేతులు వెనక్కి పెట్టుకొని అది తగులబడుతోంటే నవ్వుతూ నిల్చున్నాడు. తమ దేశంలో అరబ్ దేశాలకు చెందిన ముస్లింలు అస్సలు ఉండొద్దనేది తన కోరిక అని అందులో భాగంగానే ఈ ఫ్లోర్ ను తగులబెట్టేందుకు ప్రయత్నించానని చెప్పాడు.

తనను అరెస్టు చేసుకోవచ్చంటూ పోలీసులకు స్వయంగా చెప్పాడు. అతడికి ఉన్న అభిప్రాయం పట్ల అక్కడి అధికారులు విచారం వ్యక్తం చేశారు.

ఒక పౌరుడికి అరబ్ ముస్లింలపై కోపం ఉండడం దురదృష్టం అని, అధి భారతీయ సంతతి పౌరులను చూసి అరబ్స్ అనుకొని దాడికి దిగడం మరింత బాధాకరమని మాస్కారా అనే అధికారి తెలిపారు. గతంలో శ్రీనివాస్ కూచిబోట్లపై జరిగిన దాడిని కూడ ఆయన ప్రస్తావించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్ళగా 30 వేల డాలర్ల బాండ్ ఇవ్వాలని ఆదేశించడంతో పాటు జైలుకు తరలించాలని ఆదేశించింది.

English summary
In yet another incident highlighting the dangerously growing trend of racist attacks in the United States, a man in Florida tried to burn down a convenience store owned by Indian-Americans, thinking they were ‘Muslims’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X