కొట్టుకున్న పైలట్లు ? 17,400 అడుగులు జారిన విమానం-హైజాక్ అలర్ట్స్..!

దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో (Flydubai Flight) అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. కాక్ పిట్ లో పైలట్ల వివాదం, ఓ పైలట్ గాయపడటం, తొలుత 7700 అత్యవసర కోడ్, అనంతరం 7500 కోడ్ పంపడంతో హైజాక్‌ భయాలు నెలకున్నాయి. అదే సమయంలో విమానం ఒక్కసారిగా 17400 అడుగుల కిందకు జారిపోయింది. ఈ పరిణామంతో ఇజ్రాయెల్‌ వైమానిక దళం యుద్ధ విమానాలను కూడా అప్రమత్తం చేసింది. చివరికి ఈ విమానం అత్యవసర పరిస్థితుల్లో సౌదీ అరేబియాలోని టబుక్‌లో ల్యాండ్ చేశారు.

Flydubai Flight Diverts to Saudi Arabia After Hijack Code Pilot Altercation Reported
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+