వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా భార్యకే చాన్స్, మీకు లేదు: విమానంలో రాద్దాంతం

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: కుల వివక్ష, మతం, మూడనమ్మకాలు మన భారతదేశంలోనే ఉన్నాయని అందరూ భావిస్తుంటారు. అయితే విదేశాలలో కూడ శుభ్రంగా మూఢ నమ్మాకాలు, మత వివక్ష ఉందని అక్షరాల రుజువు అయ్యింది. న్యూయార్క్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

రెండు రోజుల క్రితం న్యూయార్క్ నుండి లండన్ వెళ్లడానికి రన్ వే మీద విమానం సిద్దంగా ఉంది. ఆ విమానంలో కిటికి పక్కన యూదు మతానికి చెందిన లారా హైవుడ్ (42) కుర్చుని ఉన్నారు. ఆయన సీటు పక్కన ఫ్రాన్స్ స్కా హోగి (40) అనే మహిళ సీటు ఉంది.

Francesca Hogi, who agreed to change seats

ఫ్రాన్స్ స్కా భర్తతో కలిసి విమానంలోకి వెళ్లింది. తరువాత హైవుడ్ పక్కన ఉన్న సీటులో కుర్చోవడానికి ఆమె వెళ్లింది. ఆ సమయంలో హైవుడ్ - తన సీటు పక్కన కుర్చోవడానికి వీలు లేదని మరెక్కడైనా కుర్చోవాలని ఆమెకు చెప్పాడు. ఎందుకు కుర్చోవాలని ఆమె ప్రశ్నించారు.

తన పక్కన తన భార్య మాత్రమే కుర్చోవడానికి తమ మతం అంగీకరిస్తుందని, వేరే వారు కుర్చోవడానికి వీలు లేదని అతను సమాధానం చెప్పాడు. ఆ సందర్బంలో ఆమె అతనితో వాదనకు దిగింది. చిరికి ఆమె సహనంతో హైవుడ్ పక్కన తన భర్తను కుర్చోపెట్టింది.

తరువాత భర్త పక్కన కుర్చుని ఆమె లండన్ ప్రయాణించారు. తాను నల్లజాతి సంతతికి చెందిన మహిళను కాబట్టే పక్క సీటులో కుర్చోనివ్వలేదని ఫ్రాన్స్ స్కా విమానం దిగిన తరువాత విమానాశ్రయం అధికారుల దగ్గర వాపోయారు.

English summary
Francesca Hogi, 40, had settled into her aisle seat for the flight from New York to London when the man assigned to the adjoining window seat arrived and refused to sit down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X