శృంగారంలో పాల్గొనడానికి 36 గంటల పాటు ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

జపాన్‌లో జననాల రేటు తగ్గిపోతుండటం వల్ల అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జంటలు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా వారానికి 36 గంటల సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లల్ని కనడం కోసం ఉద్యోగులకు ప్రత్యేకంగా ఈ సెలవులు ఇవ్వనున్నారు. జనన రేటు తగ్గడంపై కేవలం సమయం మాత్రమే కాదు ఖర్చు, కల్చర్, మారుతున్న ప్రాధాన్యతలు ప్రభావం చూపుతున్నాయి. చాలామంది యువకుల ఆర్థిక అస్థిరత, పిల్లల సంరక్షణ మద్దతు లేకపోవడం, వర్కింగ్ టార్గెట్స్ డిమాండ్ చేయడం... తల్లిదండ్రులుగా మారేందుకు భయపడి అసలు ఆ ఆలోచన చేయకపోవడం తదితర కారణాలు ఉన్నాయి.

కాగా నాలుగు రోజుల పనిభారం ప్రజలకు ఎక్కువ విశ్రాంతి ఇస్తే ఎంతో కొంత సహాయపడవచ్చు.. కపుల్స్ ప్రైవసీగా ఉండేందుకు, శృంగారంలో పాల్గొనేందుకు సమయం అధికంగా ఉండొచ్చని ఈ ఫోర్ డే వర్కింగ్ రూల్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. జపాన్ దశాబ్దాలుగా తగ్గుతున్న జనాభా రేటుతో పోరాడుతోంది. ఇప్పటికే తొమ్మిది మిలియన్ ఇండ్లు జనం లేక ఖాళీ అయిపోగా.. బర్త్ రేట్ పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే టోక్యో వారానికి నాలుగు రోజుల వర్కింగ్ డేస్ ఇంటర్‌డ్యూజ్ చేసింది. మిగతా రోజుల్లో పిల్లల్ని కనేందుకు సమయం కేటాయిస్తారని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

Government announces 36-hour leave for employees to have intimacy

వృద్ధాప్య జనాభా జపాన్‌కు ప్రస్తుతం పెద్ద ఆర్థిక సమస్యగా మారింది. ప్రపంచంలోనే అత్యల్ప జనన రేటు కలిగిన దేశాలలో ఇదీ ఒకటి కాగా శ్రామిక శక్తి వేగంగా తగ్గిపోతున్నందున ప్రభుత్వం పరిష్కారాల కోసం వెతుకుతోంది. తల్లిదండ్రులకు ఆర్థిక ప్రోత్సాహ కాలు, సబ్సిడీతో కూడిన పిల్లల సంరక్షణ, పెళ్లి చేసుకుంటే కానుకలు వంటి విధానాలు తీసుకురాగా.. అవి కూడా పెద్దగా పనిచేయకపోవడంతో క్రిటికల్ వర్కింగ్ కల్చరు తగ్గించడం వల్ల వ్యక్తిగత జీవితాలపై ఫోకస్ చేస్తారనే ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఫ్యామిలీ, రిలేషన్స్.. ఫైనల్గా పిల్లలను కనడంపై ఎక్కువ సమయం కేటాయిస్తారని ఆలోచించింది. జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో, జంటలు పిల్లల్ని కనేలా ప్రోత్సహించడానికి జపాన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా 36 గంటల సెలవును జనాభా తగ్గిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+