రాయల్ ప్యాలెస్ వద్ద టాయ్ డ్రోన్‌ను పేల్చేసిన సౌదీ ఫోర్సెస్, ప్యాలెస్‌లో లేని రాజు!
రియాద్: రియాద్‌లో సౌదీ అరేబియా పోలీసులు ఓ టాయ్ డ్రోన్‌ను పేల్చివేశారు. ఈ సంఘటన రియాద్‌లోని రాయల్ ప్యాలెస్ సమీపంలో చోటు చేసుకుంది.
రియాద్ పోలీస్ అధికార ప్రతినిధి శనివారం ఈ విషయమై మాట్లాడారు. ఖుజామా పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా కనిపించిన టాయ్ డ్రోన్‌ను గుర్తించారని, దానిని పేల్చేసినట్లు తెలిపారు.

ఈ సంఘటన జరిగినప్పుడు సౌదీ అరేబియా రాజు ప్యాలెస్‌లో లేరు. దిరియాలోని ఫాంలో రాజు ఉన్నారు.
కాగా, ఇందుకు సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ముప్పై సెకండ్లు ఉంది. అయితే ఈ వీడియోను ధృవీకరించాల్సి ఉంది.
More From
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications