మహిళ వక్షోజాల పాలు: 15 లీటర్లను బలవంతంగా..
లండన్: అందరూ ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ మహిళకు చెందిన దాచి పెట్టిన రొమ్ము పాలను విమానాశ్రయ సిబ్బంది ఏకంగా దాదాపు పదిహేను లీటర్లను బలవంతంగా పారబోయించారు. ఈ సంఘటన హీత్రో విమానాశ్రయంలో జరిగింది.
హీత్రో విమానాశ్రయ సిబ్బంది ఓ మహిళ నుంచి బలవంతంగా 14.8 లీటర్ల బ్రెస్ట్ మిల్క్ (రొమ్ము పాలు) పారబోయించారు.
బాధితురాలి పేరు జెస్సికా కోక్లీ మార్టినెజ్. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఆమె తన ఎనిమిది నెలల పిల్లాడు లేకుండా విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పట్ల ఎయిర్ పోర్ట్ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించింది. 14.8 లీటర్ల పాలను ఆమె వక్షోజాల పాలు తీసుకెళ్తున్నారు.

ఆమె ఎనిమిదేళ్ల కొడుకు ఆమె వెంట లేడు. ఆ తల్లి తన పిల్లాడి కోసం ఆ పాలను తీసుకెళ్తోంది. విమానాశ్రయ సిబ్బంది తీరుపై ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొంది. 'మీరు నా ఎనిమిది నెలల కొడుకుకు చెందిన రెండు వారాల ఆహారాన్ని బలవంతంగా పారబోయించార'ని పేర్కొంది.
దాదాపు పదిహేను లీటర్ల పాలను బలవంతంగా పారబోయించడం ద్వారా తన కొడుకుకు ఇప్పుడు ఆహారం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను వర్క్ కోసం వెళ్తుండగా వారు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications