పాకిస్తాన్ వద్ద అణుబాంబులు: హిల్లరీ క్లింటన్ ఆందోళన
వాషింగ్టన్: పాకిస్తాన్ నుంచి వచ్చిన న్యూక్లియర్ సూసైడ్ బాంబర్ల పట్ల డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ చేతిలో ఆయుధాలు ఉన్న నేపథ్యంలో భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
భారతే కాదు, హిల్లరీ క్లింటన్ సైతం పాకిస్తాన్ అణుబాంబుల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పాకిస్తాన్ అణ్వాయుధాలు, అణుబాంబులు జీహాదీల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హిల్లరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అందర్నీ భయపెట్టే అంశం అన్నారు.

భారత్‌తో విరోధం నేపథ్యంలో పాకిస్తాన్ తన అణ్వాయుధాల తయారీని వేగవంతం చేసిందంటూ ఆమె తన సన్నిహిత వ్యక్తితో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అన్నట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. జీహాదీలు తిరుగుబాటు చేసి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అధీనంలోకి తీసుకుంటే అణ్వాయుధాలు వారి చేతికి వెళతాయేమోనన్న భయంలో ఉన్నామని ఆమె చెప్పారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications