భారత్-చైనా ఒక దేశాన్ని మరొకటి ఓడించలేవు, ఎందుకంటే: దలైలామా
భారత్, చైనా మధ్య నెలకొన్న డోక్లామ్ వివాదం నేపథ్యంలో బౌద్ధ మత గురువు దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా ఒకరినొకరు ఓడించుకోలేవన్నారు.
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య నెలకొన్న డోక్లామ్ వివాదం నేపథ్యంలో బౌద్ధ మత గురువు దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా ఒకరినొకరు ఓడించుకోలేవన్నారు.
పొరుగుదేశాలుగా ఈ రెండు దేశాలు కలిసి ఉండాలని ఆకాంక్షించారు. హిందీ చీనీ భాయి భాయి ఉద్దేశం ఇదేన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో దలైలామా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనా ఒకదేశాన్ని ఇంకో దేశం ఓడించలేదని, ఎందుకంటే ఇరు దేశాలు సైనిక సంపత్తిలో ఎంతో శక్తిమంతమైనవని, దీంతో పొరుగుదేశాలు అయిన ఈ రెండు దేశాలు కలిసిమెలిసి ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications