అమెరికా కాల్పుల్లో భారతీయ మహిళ మృతి, రాబరీ కోసమా?
న్యూయార్క్: గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి అమెరికాలోని సౌత్ కరోలినా జరిగిన కాల్పుల్లో మృతి చెందింది. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది. ఆమె దక్షిణ కరోలినాలో ఒక వాయు ఇంధన కేంద్రం సహయజమానురాలు. ఆమె పేరు మృదులా బెన్ పటేల్.
సాయుధులైన దోపిడీదారులు కాల్పులు జరపడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. గురువారం నాడు రాత్రి కాల్పులు జరిగిన వెంటనే వైద్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమించి, శనివారం ఆమె ప్రాణాలు కోల్పోయారు.

మృదులా బెన్ పటేల్ పైన కాల్పులకు కారణాలు తెలియరాలేదని, ఆమె స్నేహితుడు దిలీప్ షా అన్నారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితుల ఆచూకీ తెలుసుకునేందురు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మృదులా బెన్ పటేల్‌కు అమెరికా, బ్రిటిష్ సిటిజన్ షిప్ ఉంది. కాగా, ఆమె పైన రాబరీ కోసం దాడి జరిగి ఉండవచ్చునని, ఇది జాత్యాంహంకార దాడి కాకపోయి ఉంటుందని చెబుతున్నారు. అట్లాంటాలోని భారత్ కాన్సులేట్ అధికారులు ఆమె భర్తతో మాట్లాడారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications