కుర్దిస్తాన్: గృహహింసను భరించలేక ఆత్మాహుతికి పాల్పడుతున్న మహిళలు - బీబీసీ పరిశోధన
ఇరాక్‌లో మహిళలపై గృహహింస రోజురోజుకూ పెరుగుతోంది.
ఐక్య రాజ్యసమితి లెక్కల ప్రకారం 2020-2021 మధ్య మహిళల మీద హింస దాదాపు 125శాతం పెరిగింది.
కుర్దిస్తాన్‌లో గృహహింసను భరించలేక అనేక మంది మహిళలు ఆత్మాహుతికి పాల్పడుతున్నారు.
వీరిలో కొందరు ప్రాణాలతో బయటపడి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మీడియాకు అరుదుగా ప్రవేశం లభించే ఈ ఆసుపత్రిని బీబీసీ ప్రతినిధి బృందం సందర్శించింది.

ఇవి కూడా చదవండి:
- భారత్-చైనా సరిహద్దు: అక్సాయ్ చిన్ నుంచి అరుణాచల్ వరకు.. వివాదం ఎక్కడెక్కడ
- ఖతార్: ఫిఫా ప్రపంచకప్ 2022... 'మెస్సీ వరల్డ్ కప్’ కానుందా
- గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్: రాజమౌళి ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిన ఈ అవార్డులు ఏంటి
- తండ్రి సమాధి వెతుకుతూ మలేసియా వరకు సాగిన భారతీయుడి ప్రయాణం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications