మన్‌హటన్‌లో ట్రక్కు బీభత్సం, 8 మంది మృతి: ఉగ్రదాడే అన్న మేయర్
అమెరికాలోను న్యూయార్క్ రాష్ట్రం మన్‌హటన్‌లో బుధవారం ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికి అక్కడే మృతి చెందారు. మరో పదకొండు మందికి గాయాలయ్యాయి.
న్యూయార్క్: అమెరికాలోను న్యూయార్క్ రాష్ట్రం మన్‌హటన్‌లో బుధవారం ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికి అక్కడే మృతి చెందారు. మరో పదకొండు మందికి గాయాలయ్యాయి.
ఆగి ఉన్న పాఠశాల బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కుతో బస్సును ఢీకొట్టి పారిపోతున్న వ్యక్తిని పోలీసులు కాల్చారు. దీంతో అతను గాయపడ్డాడు.

ట్రక్కుతో ఢీకొట్టిన అతను అది దిగి పారిపోయే సమయంలో అల్లా హో అక్బర్ అని అరిచినట్లుగా తెలుస్తోంది. ఇది ఉగ్రదాడి అని మేయర్ చెప్పారు. సెప్టెంబర్ 2011 తర్వాత న్యూయార్క్ రాష్ట్రంలో ఇదే అతిపెద్ద దాడిగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications