మోడీ కోసం.. సిడ్నీ హంగామా, రైలొచ్చేసింది (ఫోటోలు)
సిడ్నీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆదివారం బ్రిస్బెన్‌లో జీ-20 సమావేశంలో పాల్గొన్న మోడీ సోమవారం ఉదయం సిడ్నీకి చేరుకున్నారు. మోడీకి ప్రవాస భారతీయులు సిడ్నీలో ఘన స్వాగతం పలికారు. ఒలింపిక్ పార్క్ స్టేడియంలో మోడీ బహిరంగ సభలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మోడీ సభకు వేలాది మంది భారతీయులు తరలి వచ్చారు. మోడీని తమ ఫోన్లలో బందించేందుకు అందరు ఎగబడ్డారు.













Click it and Unblock the Notifications