వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రుడి వెనుక వైపున ఏముంది: నాసా అద్భుత వీడియో విడుదల

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ చంద్రుడికి సంబంధించి ఓ అద్భుతమైన వీడియోను విడుదల చేసింది. మనం భూమి మీద నుండి 'చంద్రుడి' వెనుక వైపున ఏముందో అది విడుదల చేసింది. మనం చూసే చంద్రుడిని కాకుండా.. ఆ వెనుక వైపుకు ఉండే వైపు వీడియో తీసి, విడుదల చేసింది.

'నాసా' లూనార్ రీకన్నైసెన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్వో)ను ఉపయోగించి చంద్రుడికి అటువైపు ఏముందో వీడియో తీసింది. చంద్రుడి పైన బిలాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, అవతలి వైపులో (మనకు కనిపించని వెనుకభాగం) ముందు భాగం కంటే ఎక్కువ బిలాలు ఉన్నాయి.

చంద్రుడి వెనుక వైపున ప్రకాశించదు. సూర్యుడు కూడా భూమి వైపే ఉన్నాడు. దీంతో చంద్రుడి వెనుక వైపు ప్రకాశవంతంగా ఉండదు. ఎల్ఆర్వో 2009 నుండి చంద్రుడి వెనుక వైపు నుండి వీడియో తీస్తోంది. వందలాది టెరాబైట్స్ కలిగిన ఆ వీడియోను నాసా ఒక్కవద్దకు చేర్చి, యానిమేషన్ రూపంలో తెచ్చింది. కాగా, 1959లో సోవియట్ లూనా 3ని తొలిసారి చంద్రుడి పైకి.. దాని వెనుక వైపున ఏముందో తెలుసుకునేందుకు పంపించారు.

చంద్రుడు

చంద్రుడు

అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ చంద్రుడికి సంబంధించి ఓ అద్భుతమైన వీడియోను విడుదల చేసింది. మనం భూమి మీద నుండి 'చంద్రుడి' వెనుక వైపున ఏముందో అది విడుదల చేసింది. మనం చూసే చంద్రుడిని కాకుండా.. ఆ వెనుక వైపుకు ఉండే వైపు వీడియో తీసి, విడుదల చేసింది.

చంద్రుడు

చంద్రుడు

'నాసా' లూనార్ రీకన్నైసెన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్వో)ను ఉపయోగించి చంద్రుడికి అటువైపు ఏముందో వీడియో తీసింది. చంద్రుడి పైన బిలాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, అవతలి వైపులో (మనకు కనిపించని వెనుకభాగం) ముందు భాగం కంటే ఎక్కువ బిలాలు ఉన్నాయి.

చంద్రుడు

చంద్రుడు

చంద్రుడి వెనుక వైపున ప్రకాశించదు. సూర్యుడు కూడా భూమి వైపే ఉన్నాడు. దీంతో చంద్రుడి వెనుక వైపు ప్రకాశవంతంగా ఉండదు.

చంద్రుడు

చంద్రుడు

ఎల్ఆర్వో 2009 నుండి చంద్రుడి వెనుక వైపు నుండి వీడియో తీస్తోంది. వందలాది టెరాబైట్స్ కలిగిన ఆ వీడియోను నాసా ఒక్కవద్దకు చేర్చి, యానిమేషన్ రూపంలో తెచ్చింది.

చంద్రుడు

చంద్రుడు

కాగా, 1959లో సోవియట్ లూనా 3ని తొలిసారి చంద్రుడి పైకి.. దాని వెనుక వైపున ఏముందో తెలుసుకునేందుకు పంపించారు.

English summary
The US space agency has released a stunning video revealing the far side of the Moon that cannot be seen from the Earth. Using data from the Lunar Reconnaissance Orbiter (LRO), NASA's scientific visualisation studio produced a video of the far side that shows that there are many more and larger craters than on the side which faces the Earth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X