వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Russian Ukraine War: రష్యా సైనికులు ప్రాణాలతో ఉన్నారు, తల్లులకు ఉక్రెయిన్ సమాచారం !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉక్రెయిన్ లోని అనేక నగరాల మీద బాంబుల మోత మోగించిన రష్యా సైనికులు కొన్ని నగరాలను స్వాధీనం చేసుకున్నారు. రష్యా బలగాల దెబ్బతో ఉక్రెయిన్ కు చెందిన 10 లక్షల మంది ఉక్రెయిన్ జాతీయులు ఆదేశం వదిలి పొరుగు దేశాలకు పారిపోయారు. ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులు వారి స్వదేశాలకు తిరిగి వెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా సైనిక బలగాలకు ఉక్రెయిన్ సైనికులు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికే 6, 000 మంది రష్యా సైనికులు అంతం అయ్యారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు. మరో వైపు వందలాది మంది రష్యా సైనికులను ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలతో పట్టుకున్నారని వెలుగు చూసింది, యుద్దం చెయ్యడానికి వచ్చి పట్టుబడిన రష్యా సైనికులను మీరే వచ్చి విడిపించుకుని వెళ్లాలనని, వారి ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టమని ఉక్రెయిన్ విదేశాంగ అధికారులు రష్యా సైనికుల తల్లులకు సమాచారం ఇచ్చారు. రష్యా ప్రభుత్వంతో మాకు పని లేదని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ పట్టుబడిన రష్యా సైనికుల తల్లులకు చెప్పింది. మీ బిడ్డలు ప్రాణాలతో ఉన్నారు, వారిని విడిపించుకుని వెళ్లే బాధ్యత మీపై ఉందని, మీ బిడ్డలకు మా దగ్గర బందీలుగా ఉన్నారా లేదా అనే విషయం నిర్దారించుకన్న తరువాతే మీరు ఉక్రెయిన్ కు రావాలని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికారులు రష్యా సైనికుల తల్లులకు ఇ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది.

Russian Ukraine War: రష్యా దెబ్బ, ఉక్రెయిన్ లో 10 లక్షల మంది, ఆ రోజు సిరియా, ఇప్పుడు !Russian Ukraine War: రష్యా దెబ్బ, ఉక్రెయిన్ లో 10 లక్షల మంది, ఆ రోజు సిరియా, ఇప్పుడు !

ప్రధాన నగరాలు స్వాధీనం చేసుకున్న రష్యా సైనికులు

ప్రధాన నగరాలు స్వాధీనం చేసుకున్న రష్యా సైనికులు

ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉక్రెయిన్ లోని అనేక నగరాల మీద బాంబుల మోత మోగించిన రష్యా సైనికులు కొన్ని నగరాలను స్వాధీనం చేసుకున్నారు. రష్యా బలగాలు గురువారం ఉదయం ఖేర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాల్లో ఖేర్సన్ నగరం అతి ముఖ్యమైనది కావడంతో రష్యా సైనికులు మరో ఆధిపత్యం సాధించారని వెలుగు చూసింది,

ఖేర్సన్ పై పట్టుసాధించిన రష్యా

ఖేర్సన్ పై పట్టుసాధించిన రష్యా


ఉక్రెయిన్ అధికారులు సైతం ఖేర్సన్ నగరాన్ని రష్యా బలగాలు వారి ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పారని ఏఎఫ్ పీ న్యూస్ ఏజెన్సీ ట్విట్ చేసింది. ఇదే సమయంలో రష్యా బలగాలకు ఉక్రెయిన్ సైనికులు దీటుగా సమాధానం ఇస్తున్నారు. ఉక్రెయిన్ సైనికుల దెబ్బతో ఇప్పటికే రష్యాకు చెందిన వేలాది మంది సైనికులు అంతం అయ్యారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

6 వేల మంది రష్యా సైనికులు అంతం

6 వేల మంది రష్యా సైనికులు అంతం

రష్యా బలగాల దెబ్బతో ఉక్రెయిన్ కు చెందిన 10 లక్షల మంది ఉక్రెయిన్ జాతీయులు ఆదేశం వదిలి పొరుగు దేశాలకు పారిపోయారు. ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులు వారి స్వదేశాలకు తిరిగి వెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా సైనిక బలగాలకు ఉక్రెయిన్ సైనికులు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికే 6, 000 మంది రష్యా సైనికులు అంతం అయ్యారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు.

ప్రాణాలతో పట్టుబడుతున్న రష్యా సైనికులు

ప్రాణాలతో పట్టుబడుతున్న రష్యా సైనికులు

వందలాది మంది రష్యా సైనికులను ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలతో పట్టుకున్నారని వెలుగు చూసింది, యుద్దం చెయ్యడానికి వచ్చి పట్టుబడిన రష్యా సైనికులను మీరే వచ్చి విడిపించుకుని వెళ్లాలనని, వారి ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టమని ఉక్రెయిన్ విదేశాంగ అధికారులు రష్యా సైనికుల తల్లులకు సమాచారం ఇచ్చారు.

Recommended Video

Russia Ukraine Conflict : ఉక్రెయిన్ విడిచి పారిపోయిన 10 లక్షల మంది ప్రజలు..! | Oneindia Telugu
రష్యా ప్రభుత్వంతో, పుతిన్ తో మాకు పనిలేదు.... మీరే రండి

రష్యా ప్రభుత్వంతో, పుతిన్ తో మాకు పనిలేదు.... మీరే రండి

రష్యా ప్రభుత్వంతో మాకు పని లేదని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ పట్టుబడిన రష్యా సైనికుల తల్లులకు చెప్పింది. మీ బిడ్డలు ప్రాణాలతో ఉన్నారు, వారిని విడిపించుకుని వెళ్లే బాధ్యత మీపై ఉందని, మీ బిడ్డలకు మా దగ్గర బందీలుగా ఉన్నారా లేదా అనే విషయం నిర్దారించుకన్న తరువాతే మీరు ఉక్రెయిన్ కు రావాలని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికారులు రష్యా సైనికుల తల్లులకు ఇ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది.

English summary
Russian Ukraine War: Ukraine on Wednesday reached out to the mothers of Russian soldiers who have been captured on the battlefield, and invited them to come to Kyiv and collect their sons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X