ప్యారిస్‌లో సైనికుల పైకి దూసుకెళ్లిన కారు, 6గురికి గాయాలు
ప్యారిస్‌లో సైనికుల పైకి ఓ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు సైనికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్యారిస్‌లోని లెవాల్లోయిస్ - పెర్రెట్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ప్యారిస్: ప్యారిస్‌లో సైనికుల పైకి ఓ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు సైనికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్యారిస్‌లోని లెవాల్లోయిస్ - పెర్రెట్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఇందులో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సైనికుల పైకి దూసుకు వచ్చింది బిఎండబ్ల్యు కారు. దాని కోసం గాలిస్తున్నారు. ఉగ్రవాది ఈ ఘాతాకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications