ఇతర దేశస్థుల వల్ల అమెరికాకు మేలు: ట్రంప్‌కు వారెన్ బఫెట్ షాక్
అమెరికాలో జరుగుతున్న దాడుల పైన ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ స్పందించారు. గత కొద్ది రోజులుగా అమెరికాలో దాడులు జరుగుతున్నాయి.
వాషింగ్టన్: అమెరికాలో జరుగుతున్న దాడుల పైన ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ స్పందించారు. గత కొద్ది రోజులుగా అమెరికాలో దాడులు జరుగుతున్నాయి. కాన్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగు వ్యక్తి శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇతర దేశస్థులపై జరుగుతున్న దాడులపై బఫెట్ మాట్లాడారు. అమెరికాకు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వలసలు రావడంతో నష్టం ఏం జరగలేదని వ్యాఖ్యానించారు.

ఇతర దేశాలు రావడం వల్ల మరింత మేలు జరుగుతోందని, తన కంపెనీ బెర్క్ షైర్ హాత్‌వే వాటాదారులకు రాసిన లేఖలో వెల్లడించారు.
అమెరికన్ల తెలివితో పాటు మార్కెట్ విధానం, కష్టించి పని చేసే వలస ప్రజలు, పటిష్టమైన న్యాయవ్యవస్థ... తదితర అంశాలతో అమెరికన్ స్వాతంత్య్రయోధులు, ప్రజాస్వామ్య నిర్మాతలు ఆశించిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి సాధించామన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications