Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Agnipath Protests:మిన్నంటిన ఆందోళనలు..పలు రైళ్లు ధ్వంసం

అగ్నిపథ్ ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి అదుపు తప్పింది. నిరసన కారులతో కర్రలతో స్టేషన్ లోకి ప్రవేశించారు. పార్శిల్ బాక్సులు రైలు పట్టాలపై వేసారు. వాటికి నిప్పు పెట్టారు. అగ్నిపథ్ నిర్ణయం ఉప సంహరించుకోవాలని నినాదాలు చేసారు.

దేశ వ్యాప్తంగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడు సికింద్రాబాద్ కు విస్తరించాయి. పెద్ద ఎత్తున ఆందోళన కారులు స్టేషన్ లోకి చేరటంతో.. పరిస్థితి ఉద్రిక్తం గా మారింది. ఈ ఆందోళనలకు సంబంధించి మినిట్‌-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Agnipath scheme protests live updates in telugu.

Jun 17, 2022, 2:56 pm IST

బీహార్‌లో రెండవ బీజేపీ కార్యాలయంకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
Jun 17, 2022, 1:52 pm IST

త్రివిధ దళాలలకు ఇదొక అవమానం. వెంటనే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకుని సవరించి విడుదల చేయాలి: పంజాబ్ సీఎం భగవంత్ మాన్
Jun 17, 2022, 1:50 pm IST

బీహార్

ధన్‌బాద్ రైల్వే స్టేషన్‌ను 1500 మంది ఆందోళనకారులు చుట్టుముట్టారు. 25 మందిని గుర్తించి అరెస్టు చేశాం. మిగతావారిని సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం: పోలీసులు
Jun 17, 2022, 1:45 pm IST

బీహార్

బీహార్‌లో టోల్‌గేట్‌ను ధ్వంసం చేసిన ఆందోళనకారులు
Jun 17, 2022, 1:34 pm IST

బీహార్

ధన్‌పూర్ రైల్వేస్టేషన్‌లో రైలుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు, సైకిళ్లు బెంచీలను తగలబెట్టిన నిరసనకారులు
Jun 17, 2022, 1:32 pm IST

ఆర్మీ రిక్రూట్‌‌మెంట్ ప్రక్రియ మరో రెండు రోజుల్లో ప్రారంభిస్తాం.అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి-ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే
Jun 17, 2022, 1:25 pm IST

మెట్రో సర్వీసులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ మెట్రో సంస్థ.తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మెట్రో సర్వీసులు సస్పెండ్
Jun 17, 2022, 12:56 pm IST

అగ్పిపథ్ ఆందోళనలతో తమకు సంబంధం లేదన్న ఎన్‌ఎస్‌యూఐ
గ్ని
Jun 17, 2022, 12:52 pm IST

బీహార్

హాజీపూర్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారుల నిరసన,చెదరగొట్టిన పోలీసులు
Jun 17, 2022, 12:50 pm IST

మూడు రైళ్లు దగ్ధం, ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.ఆందోళన చెందుతున్న ప్రయాణికులు
Jun 17, 2022, 12:42 pm IST

సికింద్రాబాద్ పోలీసుల కాల్పుల్లో వ్యక్తి మృతి..ఫైనల్ వార్నింగ్ జారీ చేసిన పోలీసులు
Jun 17, 2022, 12:39 pm IST

పలు రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే ప్రకటన
Jun 17, 2022, 12:34 pm IST

బస్సులపై రాళ్లు విసిరిన ఆందోళనకారులు.. పలువురికి గాయాలు
Jun 17, 2022, 12:33 pm IST

అగ్నిపథ్ స్కీమ్ పై మిన్నంటుతున్న ఆందోళనలు..రైళ్లను తగలబెట్టిన ఆందోళనకారులు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+