మహిళ చేయి పట్టి లాగాడు: ఓటుకు నోటు సెబాస్టియన్‌పై కేసు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడు సెబాస్టియన్ పైన ఆదివారం నాడు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఓ మహిళను వేధించిన కేసులో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. ఏజీ కాలనీ సమీపంలోని వికాస్‌పురి కాలనీలో ఫిలిప్స్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో సెబాస్టియన్ గత పద్నాలుగేళ్లుగా ఉంటున్నాడు. ఇంటి యజమానికి సెబాస్టియన్‌కు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

ఈ నేపథ్యంలో సెబాస్టియన్ శనివారం తాను ఉంటున్న ఇంటికి మరమ్మతులు ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న ఇంటి ఓనర్ భార్య విజయ తమకు సమాచారం లేకుండా పనులు ఎలా చేస్తున్నారని అడిగారు.
దీంతో సెబాస్టియన్ ఆమె చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లాక్కోవడంతో పాటు చేయిపట్టి లాగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు శనివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications