స్వరూపానందకు హైకోర్టు షాక్: సాయిబాబాపై వ్యాఖ్యలు వద్దని ఆదేశం
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా షిర్డీ సాయిబాబాపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ద్వారకా పీఠాధిపతి స్వరూపానందకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్ ఇచ్చింది. సాయిబాబాపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయవద్దని ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది.
సాయిబాబాను కించపరిచే విధంగా స్వరూపానంద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాదులోని దిల్షుక్నగర్ షిర్డీ సాయిబాబా ట్రస్టు కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.

తెలుగు ప్రజలు సాయిబాబా పేరుతో భూతాలను, ప్రేతాలను పూజిస్తున్నారని స్వరూపానంద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సాయిబాబా అసలు దేవుడు కాడని ఆయన అన్నారు. చనిపోయిన మనిషిని దేవుడిగా పూజిస్తున్నారని ఆయన అభ్యంతరం చెప్పారు.
షిర్డీ సంస్థాన్‌ను ఆయన శ్మశానంగా వ్యాఖ్యానించారు. శ్మశానంలో సమాధిని హిందువులు పూజించబోరని, అది హిందూ మత వ్యతిరేకమని ఆయన అన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications