Yellandu: ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థి కొరం కనకయ్య విజయం..
తెలంగాణలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ముఖ్యం ఖమ్మం జిల్లా కాంగ్రెసు జూలు విదిల్చింది. ఇల్లందు నుంచి కొరం కనకయ్య విజయం సాధించారు. కొరం కనకయ్య బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్ పై 18 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఖమ్మంలో 10 స్థానాలకు గాను 2 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక చోట సీపీఐ ఆధిక్యంలో ఉంది. అశ్వారావు పేటలో ఆదినారాణ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వర రావుపై 23, 358 ఓట్ల తేడాతో ఆదినారాయణ విజయం సాధించారు.













Click it and Unblock the Notifications