తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023: ఆందోళన కలిగిస్తోన్న డీప్ ఫేక్ టెక్నాలజీ..
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీప్ ఫేక్ టెక్నాలజీ ఆందోళన కలిగిస్తోంది. ఫేక్ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని నాయకులు భయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రష్మిక మందన కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అది తన వీడియో కాదని ఫేక్ వీడియో అని స్పష్టం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జరా పటేల్ ను రష్మిక ముఖంతో రీప్లేస్ చేశారని తెలిసింది.
తాజాగా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఈ టెక్నాలజీ బారిన పడ్డారు. ప్రముఖ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సీఎం కేసీఆర్ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడి డీప్‌ఫేక్ పరువు నష్టం కలిగించే, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఇందులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్ నాయకుడు, మంత్రి మల్లా రెడ్డి డీప్‌ఫేక్ AI రూపొందించిన వీడియోలో డ్యాన్స్ చేస్తూ, రాబోయే తెలంగాణా ఎన్నికలు 2023లో "కేసీఆర్‌కి ఓటు వేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి" అని చెప్పడం చూడొచ్చు.

-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications