హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్: హరికృష్ణ ఆసక్తికర వ్యాఖ్య, చంద్రబాబు కౌంటర్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శనివారం నాడు (మే 28వ తేదీ) ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి హరికృష్ణ, రామకృష్ణ, హీరోలు కళ్యాణ్ రామ్, తారకరత్న, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు, లక్ష్మీ పార్వతి, నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా హరికృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మహానాడులో పాల్గొనడం కన్నా ఎన్టీఆర్‌ను స్మరించుకోవడమే ముఖ్యమని చెప్పారు. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం కేంద్రం పైన ఉందని చెప్పారు.

ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినప్పుడే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రతి కార్యకర్త పోరాడాలని పిలుపునిచ్చారు. హోదా కోసం పోరాడుతానని చెప్పిన వారు మౌనంగా ఉన్నారని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి అన్నట్లుగా కనిపిస్తోంది.

మరోవైపు, మహానాడు వేదిక పైన చంద్రబాబు వ్యాఖ్యలు హరికృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉన్నాయి. తనకు మహానాడు కంటే ఎన్టీఆర్‌ను స్మరించుకోవడమే ముఖ్యమని హరికృష్ణ హైదరాబాదులో ఉన్నారు. ఈ నేపథ్యంలో మహానాడు వేదికగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆరే తనకు స్ఫూర్తి అని, ఆయనను తలచుకొని ఏ పని అయినా చేపడితే వెంటనే పూర్తవుతుందని, నిత్యం ఆయనను తలచుకొంటామన్నారు.

 ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు వస్తున్న హరికృష్ణ, కళ్యాణ్ రామ్ తదితరులు.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న హరికృష్ణ, కళ్యాణ్ రామ్ తదితరులు.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న కుటుంబ సభ్యులు.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు వస్తున్న హరికృష్ణ తదితరులు.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న కుటుంబ సభ్యులు.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న కళ్యాణ్ రామ్ తదితరులు.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న హరికృష్ణ.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం కూర్చున్న హరికృష్ణ, కళ్యాణ్ రామ్ తదితరులు.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం బయటకు వస్తున్న హరికృష్ణ తదితరులు.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ చిత్రపటానికి మొక్కుతున్న హరికృష్ణ.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న లక్ష్మీపార్వతి.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్లు.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు వస్తున్న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి.

ఎన్టీఆర్ జయంతి

ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేపథ్యంలో శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం భువనేశ్వరి, బ్రాహ్మణి.

English summary
It looks like senior Telugudesam Party leader Nandamuri Harikrishna has distanced himself from the party completely.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X