మిమ్మల్ని ఎందుకు శిక్షించకూడదు: తెలంగాణ సీఎస్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్‌కు శుక్రవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రైతు సమస్యలపై బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి కేసు వేశారు.
ఈ కేసులో కోర్టుకు సరైన వివరాలు ఇవ్వలేదని చెబుతూ హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో మిమ్మల్ని ఎందుకు శిక్షించకూడదని ఎస్పీ సింగ్‌కు హైకోర్టు నోటీసులు పంపింది.

హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా రైతు కమిటీలు వేయలేదని బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి పిటిషన్ వేశారు. ఇందుకు సంబంధించి ఈ నోటీసులు జారీ అయ్యాయి.












Click it and Unblock the Notifications