సచ్చుడా.. బతుకుడా... కరోనా రోగం కంటే ఈ దోపిడీతోనే చంపేసేలా ఉన్నారు...??
ఓవైపు పెరుగుతున్న కరోనా కేసులు... మరోవైపు చాలీ చాలని మెడికల్ ఏర్పాట్లు... సామాన్య,మధ్య తరగతి ప్రజలకు కరోనా రోగం కంటే దాని ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చు పెద్ద గుదిబండలా మారింది. సామాన్యుల మాటల్లోనే చెప్పాలంటే... సచ్చుడా.. బతుకుడా.. అని వాపోతున్న పరిస్థితి. ప్రైవేట్‌లో కరోనా ట్రీట్‌మెంట్‌కు ప్రభుత్వం చార్జీలను నిర్ణయించినా... కార్పోరేట్ ఆస్పత్రులు ఆ మార్గదర్శకాలను పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే భీమా పాలసీ లేదా భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నాయని సామాన్యులు వాపోతున్నారు.
{photo-feature}












Click it and Unblock the Notifications