మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్
నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నడుపుతున్న ఓ మసాజ్ సెంటర్ పై పోలీసులు దాడి చేసి 9 మందిని అరెస్టు చేశారు.
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నడుపుతున్న
ఓ మసాజ్ సెంటర్ పై పోలీసులు దాడి చేసి 9 మందిని అరెస్టు చేశారు. పనామా సెంటర్
సమీపంలోని ఓ కంప్లెక్స్ లో ఈ మసాజ్ సెంటర్ ను గట్టు చప్పుడు కాకుండా
నడుపుతున్నారు.
మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటీ
పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వారు బుధవారం సాయంత్రం ఆ మసాజ్
సెంటర్ పై ఆకస్మికంగా దాడి చేశారు.

ఈ దాడిలో మసాజ్ సెంటర్ నిర్వాహకుడి సహా 9 మందిని పోలీసులు అదుపులోకి
తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ముగ్గురు యువతులు కూడా ఉన్నట్లు పోలీసులు
తెలిపారు.
ఎస్ఓటీ పోలీసులు వారి వద్ద నుంచి రూ.4,050 నగదు స్వాధీనం చేసుకుని నిందితులను
వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. వారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు.
More From
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications