ప్రతిపక్షాలకు కూల్‌గా మంత్రి జవాబు
ప్రతిపక్షాలకు కూల్‌గా మంత్రి జవాబు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలు, ఆస్పత్రులలో సౌకర్యాలపై ప్రతిపక్షాలు దాడికి దిగాయి. మంత్రి లక్ష్మారెడ్డిని పలు ప్రశ్నలతో ఇరుకున పెట్టాలనకున్న సభ్యులకు మంత్రి కూల్ గా.. సమాధానం చెప్పారు. నిమ్స్ ఆస్పత్రిలో సౌకర్యాలు సరిగాలేవని, ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, వైద్యరంగంలో అవినీతి జరిగితే ప్రజలు ఇబ్బందులకు గురవుతారిని కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications