జయప్రద కొడుకు పెళ్లి విందులో ములాయం తళుక్కు: శ్రీదేవి, జయసుధ (పిక్చర్స్)

హైదరాబాద్: సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్, మరో సీనియర్ రాజకీయ నాయకుడు అమర్ సింగ్‌లు ఆదివారం నాడు హైదరాబాదులో ప్రత్యక్షమయ్యారు.

మాజీ ఎంపీ, నటి జయప్రద తనయుడి విందు వేడుకకు వారు హాజరయ్యారు. ములాయం లక్నో నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు.

అమర్ సింగ్‌తో కలిసి హైదరాబాద్ వచ్చిన ములాయం నేరుగా పెళ్లి విందుకు హాజరయ్యారు. విందులో భాగంగా నూతన వధూవరులు సిద్ధార్థ్, ప్రవళిక రెడ్డిలను ఆశీర్వదించారు. అనంతరం రాత్రి తిరిగి లక్నో వెళ్లారు.

విందు

విందు

నటి, మాజీ ఎంపీ జయప్రద తనయుడు సిద్ధార్థ్ - ప్రవల్లిక రెడ్డిల విందులో సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్.

విందు

విందు

నటి, మాజీ ఎంపీ జయప్రద తనయుడు సిద్ధార్థ్ - ప్రవల్లిక రెడ్డిల విందులో సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్.

విందు

విందు

నటి, మాజీ ఎంపీ జయప్రద తనయుడు సిద్ధార్థ్ - ప్రవల్లిక రెడ్డిల విందులో సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్.

విందు

విందు

నటి, మాజీ ఎంపీ జయప్రద తనయుడు సిద్ధార్థ్ - ప్రవల్లిక రెడ్డిల విందులో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్.

విందు

విందు

నటి, మాజీ ఎంపీ జయప్రద తనయుడు సిద్ధార్థ్ - ప్రవల్లిక రెడ్డిల విందులో హీరో డాక్టర్ రాజశేఖర్, ఆయన సతీమణి జీవితా రాజశేఖర్.

విందు

విందు

నటి, మాజీ ఎంపీ జయప్రద తనయుడు సిద్ధార్థ్ - ప్రవల్లిక రెడ్డిల విందులో డాక్టర్ మంచు మోహన్ బాబు, కన్నడ నటుడు అంబరీష్, ఆయన భార్య సుమలత తదితరులు.

విందు

విందు

నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద తనయుడు సిద్ధార్థ్ - ప్రవల్లిక రెడ్డిల విందులో నిన్నటి తరం అందాల నటి మీనా.

విందు

విందు

నటి, మాజీ ఎంపీ జయప్రద తనయుడు సిద్ధార్థ్ - ప్రవల్లిక రెడ్డిల విందులో తెలంగాణ కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డి.

విందు

విందు

నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద తనయుడు సిద్ధార్థ్ - ప్రవల్లిక రెడ్డిల విందులో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు

విందు

విందు

నటి, మాజీ ఎంపీ జయప్రద తనయుడు సిద్ధార్థ్ - ప్రవల్లిక రెడ్డిల విందులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు.

విందు

విందు

నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద తనయుడు సిద్ధార్థ్ - ప్రవల్లిక రెడ్డిల విందులో నిన్నటి అందాల నటి శ్రీదేవి.

విందు

విందు

నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద తనయుడు సిద్ధార్థ్ - ప్రవల్లిక రెడ్డిల విందులో నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+