5గురి ప్రాణాలు తీసిన అతివేగం: పడవ బోల్తా

నుజ్జునుజ్జైన ఆటో మోకాలిలోతు బురదలో లారీ కిందే ఇరుక్కుపోయింది. మృతులు పెనుబల్లి మండలం టేకులపలికి చెందని పంకు నర్సింహ, అతని కుమారుడు మారేష్, సోదరుడు గోపి, ఆటో డ్రైవర్ పంకు అంజయ్య, కలకుంట్ల వీరస్వామిగా గుర్తించారు.
వీరంతా కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం సత్యాలపాడు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పడవ బోల్తా: ఇద్దరు మృతి
మహబూబ్‌నగర్: అలంపూర్ తుంగభద్ర నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు అలంపూర్ వాసి కాగా, మరొకరు కర్నూలుకు చెందినవారిగా గుర్తించారు.
క్యాబ్‌ల దహనం
హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో క్యాబ్ డ్రైవర్లు ధర్నాకు దిగారు. కాగా, కొందరు దుండగులు రెండు క్యాబ్‌లకు నిప్పు పెట్టారు.












Click it and Unblock the Notifications