డాలర్ శేషాద్రికి ఊరట, శాఖాపరమైన చర్యలు నిలిపివేత
తిరుమల శ్రీవారి ఆలయంలో డాలర్ల కుంభకోణం కేసులో ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రికి ఊరట లభించింది.
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో డాలర్ల కుంభకోణం కేసులో ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రికి ఊరట లభించింది.
డాలర్ శేషాద్రితో పాటు డిప్యూటీ ఈవో హోదాలో రిటైర్ అయిన వాసుదేవన్ పై శాఖాపరమైన చర్యలు నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, 2007లో 300 బంగారు డాలర్లు కనిపించకపోవడంతో డాలర్ శేషాద్రి, అప్పటి డిప్యూటీ ఈవోపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది.












Click it and Unblock the Notifications