టీఎస్‌పీఎస్సీకి హైకోర్టులో ఊరట: టీఆర్టీ నోటిఫికేషన్‌పై పిటిషన్ కొట్టివేత
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) నోటిఫికేషన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) నోటిఫికేషన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పాత జిల్లల ప్రాతిపదికన నోటిఫికేషన్లు జారీ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన వారికి చుక్కెదురైనట్లైంది.
కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడంతో తమకు నష్టం జరుగుతుందంటూ కొందరు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే తాము నోటిఫికేషన్ ఇచ్చామని టీఎస్ పీఎస్పీ వివరించింది. దీంతో ఏకీభవించిన కోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసింది.

అక్టోబర్ 21న రాష్ట్రంలోని 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications