మమ్మల్నేఅంటారా, చంద్రబాబు భద్రత మాదే: కేటీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాదులో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను తాము అడ్డుకోకముందే అడ్డుకున్నామని చంద్రబాబు చెప్పడం సరికాదని ధ్వజమెత్తారు.

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తమ అతిథి అన్నారు. ఆయన భద్రత తమదే అన్నారు. చంద్రబాబు ఫాం హౌస్ వద్ద భద్రత కూడా తమదే అన్నారు. ఆయన ఫాంహౌస్ వద్ద సెక్యూరిటీ భోజనాలు కూడా తమవేనని చెప్పారు. అయితే, అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకోకపోయినా అడ్డుకున్నారని తమ పైన విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు.
అంతకుముందు చంద్రబాబు ఏపీ శాసన సభలో మాట్లాడుతూ... హైదరాబాదులో శాంతిభద్రత సమస్య తమ ప్రభుత్వానిది కాదని, తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. హైదరాబాదు శాంతిభద్రతలు తెలంగాణ రాష్ట్రం చేతుల్లో ఉన్నాయని చెప్పారు. అంగన్వాడీల అరెస్టులు తమ ప్రభుత్వం నిర్ణయం కాదని చెప్పారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications