కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి హెచ్చరిక
కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్: సీఎం ఇతర పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారని దీనిని ప్రశ్నించినందుకు సభ నుంచి సస్పెండ్ చేశారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌ను సభ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన సందర్భం అని అన్నారు. కీలక బిల్లులు సభలోకి రాబోతున్నందున ప్రశ్నిస్తామనే భయంతోనే ఫోడియం వద్ద లేకపోయినా తమను సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications