కిరణ్ కుమార్ రెడ్డికి షాక్: 'అవినీతిపై బాబు-కెసీఆర్‌లకు లేఖ'
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు సంతోష్ రెడ్డిలపై తాను ఆనాడు కోర్టుకు వెళ్లానని, అందుకే తన మంత్రి పదవి పోయిందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు.
హైదరాబాద్: ఎర్ర చందనం కేసులో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు సంతోష్ రెడ్డిలపై తాను ఆనాడు కోర్టుకు వెళ్లానని, అందుకే తన మంత్రి పదవి పోయిందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు.
ఎర్రచందనంలో వారి ప్రమేయం ఉందని తాను అప్పుడు కోర్టుకు వెళ్లడం వల్ల, తాను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నానో అందరికీ తెలుసునని చెప్పారు. నాడు గ్లోబల్ టెండర్లు పిలవకుండా అక్రమాలకు పాల్పడ్డారన్నారు.

రూ.1,350 కోట్ల విలువైన ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించారన్నారు. ఇదే విషయమై తాను కోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. మన న్యాయస్థానాలు బాగా పని చేస్తాయని, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు.
ఇప్పుడు ఏపీకి ఎర్ర చందనం ప్రధాన ఆయుధంగా మారిందన్నారు. ఉమ్మడి ఏపీలో భారీ అక్రమాలు జరిగాయని, ఈ అంశంపై తాను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లకు లేఖ రాస్తానని చెప్పారు. తద్వారా ఆయన కిరణ్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications