Shirisha: శిరీష హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు.. అతడే చంపేశాడా..!
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ లో దారుణం జరిగింది. శనివారం అర్ధరాత్రి పారామెడికల్ విద్యార్థి శిరీష ను అత్యంత దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులు ఇప్పటికే కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. ప్రస్తుతం శిరీష కాల్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో శిరీష అక్క భర్త అనిల్ ప్రధానంగా వినిపిస్తోంది. దీనిపై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.













Click it and Unblock the Notifications