ఛార్జీషీట్లో విఐపీల పేర్లు: నయీం కేసులో మాజీ పోలీస్ అధికారి విచారణ
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో వీఐపీల పేర్లను కూడా ఛార్జీషీటులో నమోదు చేస్తామని సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) తెలిపింది. ఇప్పటి దాకా 166 కేసులు నమోదు చేశామన్నారు. 18 పోలీస్ స్టేషన్‌లలో 109 మందిని అరెస్టు చేశామన్నారు. 413 మంది సాక్ష్యులను విచారించినట్లు చెప్పారు.
మాజీ పోలీస్ అధికారిని విచారించిన సిట్
నయీం కేసులో మాజీ పోలీసు అధికారిని సిట్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డిని సిట్ అధికారులు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో సోమవారం నాడు ప్రశ్నించారు. రవీందర్ రెడ్డి సుమారు పదేళ్ల పాటు భువనగిరి, నల్గొండ ప్రాంతాల్లో డీఎస్పీగా పని చేశారు.

ఆయన పని చేసిన కాలంలోనే నయీం, అతడి అనుచరులు అనేక అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు. నయీం వ్యవహారాలతో పలువురు పోలీసులు, రాజకీయ నాయకులకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రవీందర్ రెడ్డిని ప్రశ్నించడం గమనార్హం. సిట్ అదనపు ఎస్పీ సాయికృష్ణ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications