కుటుంబంతో కలిసి పర్యాటక స్థలాలకు వెళ్లండి

హైదరాబాద్: నేటి తరానికి మన సంస్కృతి సంప్రదాయాలు, మానసిక వికాసం, చారిత్రక విషయాల పైన అవగాహన కలగాలంటే రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను కుటుంబ సభ్యులతో కలిపి పర్యటించాలని శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. ఆ రకంగా వికాసం, విజ్ఞానం పెంపొందుతాయన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన టూరిజం డేలో ఆయన పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+