పెట్రోలు బంకుపై దాడి
మేడ్చల్: పెట్రోలు బంకు పైన రాత్రి పూట ఆరుగురు దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. బంకు సిబ్బందిని రివాల్వర్‌తో బెదిరించి, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి రూ.22 లక్షల నగదును దోచుకున్నారు. ఈ
మేడ్చల్: పెట్రోలు బంకు పైన రాత్రి పూట ఆరుగురు దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. బంకు సిబ్బందిని రివాల్వర్‌తో బెదిరించి, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి రూ.22 లక్షల నగదును దోచుకున్నారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి మేడ్చల్ మండలంలో చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications