వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పిన్నారం ఆటవి ప్రాంతంలో వేటగాళ్ళ ఉచ్చుకు పులి బలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వారం రోజుల క్రితం వేటగాళ్ళు ఆటవి జంతువులను చంపేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తాకి 3 సంవత్సరాల వయస్సుగల పులి పిల్ల మరణించడంతో వేటగాళ్ళు సమీప ఆటవి ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా పాతి పెట్టారు..












Click it and Unblock the Notifications