Vivek: ఆధిక్యంలో కొనసాగుతోన్న గడ్డం బ్రదర్స్..
దివంగత గడ్డం వెంకటస్వామి కుమారులు గడ్డం వివేక్ వెంకట స్వామి, గడ్డం వినోద్ కుమార్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చెన్నూరులో రెండో రౌండు ముగిసేసరికి వివేక్ 6 వేల ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతోన్నారు. బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ కుమార్ 6 వేల 400 ఓట్లతో ముందంజలో ఉన్నారు. వివేక్ ఈ మధ్యే బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు.













Click it and Unblock the Notifications