ప్రవాసి తెలంగాణ దివస్

అమెరికాలోని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్) హైదరాబాదులో ప్రవాసి తెలంగాణ దివస్ ను నిర్వహిస్తోంది. ఈ ప్రవాసి తెలంగాణ దివస్ హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన భవంతిలో డిసెంబర్ 21వ తేదీన జరుగుతుంది. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

తెలంగాణకు చెందిన ప్రముఖ ఎన్నారైలు వారి కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమలో పాల్గొనదలచినవారు మధు కె రెడ్డిని సంప్రదించవచ్చు. మధు కె రెడ్డి ఇ - మెయిల్ [email protected]. టిడిఎఫ్ తెలంగాణలో పలు గ్రామాల్లో అభివృద్ధి, సేవా కార్యక్రమాలను చేపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+