సిలికానాంధ్ర 'మనబడి' కార్యక్రమం

శంకరం మంచి వేదప్రవచనంతో ప్రారంభమైన కార్యక్రమానికి సిలికానాంధ్ర అధ్యక్షులు, మనబడి డీన్ చమర్తి రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిలికానాంధ్ర కోశాధికారి తూములూరి శంకర్, డాలస్ నగర మనబడి సమన్వయకర్త కళ్యాణి సిద్దార్థ, భాస్కర్ రాయవరం, యువ రేడియో సారధి చేకూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కర్రి శ్రీవైష్ణవి, బాలాంత్రపు శృతి, శ్రీకర్ పమిడిముక్కల, వినతి పోలంరాజు, శృతి బొప్పన, రుద్ర వజ్జల ప్రధాన సంధానకర్తలుగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications