వైభవంగా సిలికానాంధ్ర ఉత్సవాలు

మురళీ నాదామృతవర్షిణి, నాగరాజు సంగీత విభావరి, అనూష కూచిభొట్ల, జ్యోతిల తమసోమా జ్యోతిర్గమయా నాట్య కదంబం, నంది అవార్డు గ్రహీత గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ రాయబార నాటకంలో గోపాలకృష్ణ, రవీంద్ర కూచిభొట్లలు పోటాపోటీగా నటించారు. దిలీప్ కొండపర్తి పలువురు ప్రముఖుల్ని జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం మధుబాబు సంపాదకత్వంలోని ీఆహ్లాదచంద్రిక' అనే ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దీనబాబు కొండిభట్ల ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications