టీవీ9పై తెలంగాణ ఎన్నారైల ఫైర్

కిషన్ రెడ్డి, కుమారస్వామి తదితరుల సమక్షంలో ఆర్డీవో చాకలి శ్రీనివాస్ మరణ వాంగ్మూలం తీసుకున్నారని, తాను తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాస్ ఆ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పాడని వారు తెలిపారు. ప్రజల సెంటిమెంటును దెబ్బ తీయకూడదని వారు టీవీ9కు సూచించారు. దాన్ని సవరించకోకపోతే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వారన్నారు.












Click it and Unblock the Notifications